K. Pratap Reddy
Jammalamadugu Mandal Store
1. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్,www.millets.news మిల్లెట్స్ మరియు ఇతర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రజలకు అలవాటు చెయ్యటం ద్వారా వారి ఆరోగ్యం మెరుగు పరుచుకునేందుకు దోహద పడుతుంది.
2. ఈ బ్రహత్కర కార్యక్రమంలో, జమ్మలమడుగు మండలం నేను ప్రాతినిధ్యం వహిస్తూ మన మండలం ప్రజలకు మంచి ఆహారపు అలవాట్లు తెలియపరిచేందుకు నా వంతు ప్రయత్నం చెయ్యదలిచాను
3. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ద్వారా నేచురోపతి డాక్టర్స్ అందుబాటులో ఉంటూ మన బాడీ కి తగ్గట్టు, మనకు అవసరమైన పోషకాహారాలు మనకు అందటానికి ఏమేమి చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరించే వెసులుబాటు కలదు. అంతే కాకుండ దీర్ఘకాలిక సమస్యలైన బి.పి, షుగర్, కీళ్ల నొప్పులు, సంతాన సమస్యలు, హృదయ సంబంధ సమస్యలకు పరిష్కారం అందజేయబడును
4. ఈ మొత్తం ప్రక్రియ లో మన మండల ప్రజలందరికీ KP Malleswari Millet Bazar పూర్తి సహాయ సహకారాలు అందించటంతో పాటు ఆయా ప్రొడక్ట్స్ ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో కొనుక్కునేందుకు అవకాశమిస్తుంది.